*ఉత్తమ ఉపాధ్యాయుడిగా మహేందర్*

*ఉత్తమ ఉపాధ్యాయుడిగా మహేందర్*
(ఆసిఫాబాద్ జోర్డర్ ప్రతినిధి)
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా బెజ్జూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ముప్పిడి మహేందర్ ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన విద్యారంగానికి అందిస్తున్న విశేష సేవలను గుర్తించిన స్థానిక ప్రముఖులు, అధికారులు ఆయనను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషి ఎంతో అనితరసాధ్యమని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *